|
వివాదంలో దర్శకుడు తేజ March 5, 2010 తెలుగు చలనచిత్ర దర్శకుడు తేజ ఇంటి వివాదంలో చిక్కుకున్నాడు.
తనకు ఏడు కోట్లకు తేజ ఇంటిని అమ్మేసి తనకు అప్పగించడం లేదంటూ పద్మనాభరెడ్డి అనే
వ్యక్తి హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. దీనిపై
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో తేజ నిర్మాత చదలవాడ శ్రీనివాస్
ను నిందిస్తున్నాడు.
|