|
కొడాలి వ్యాఖ్యలను ఖండించిన ఫిల్మ్‌ఛాంబర్ February 8, 2010 టీడీపీ నేత, సినీ నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఫిల్మ్
ఛాంబర్ ఖండించింది. ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలను పట్టుకుని సినిమాలను అడ్డుకోవద్దని
ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. సినిమా వాళ్లు ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేయరని, నాని
వ్యాఖ్యలకు సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాత సురేష్ బాబు అన్నారు. దయ
చేసి సినిమాలను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన కోరారు.
|