|
పవన్ తో సోనమ్ కపూర్ November 3, 2009 పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటుడు గణేష్ ఓ
చిత్రం నిర్మించటానికి ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్లో
ఆరంభంకానుంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ కథానాయికగా
నటించనుందనేది సమాచారం.
|